ఆన్‌లైన్ నిధుల బదిలీ స్కామ్: మరింత మంది బాధితులు
- January 03, 2022
బహ్రెయిన్: ఆన్‌లైన్ పేమెంట్ బదిలీ స్కామ్ బాధితులు మరింతమంది సోషల్ మీడియా వేదికగా తమ సమస్యల్ని వెల్లగక్కుతున్నారు. స్కామర్లు పంపిన ఓ ఎస్ఎంఎస్‌కి అనుగుణంగా కాల్ చేయడంతో 1,000 బహ్రెయినీ దినార్లు కోల్పోయినట్లు ఓ బాధితురాలు పేర్కొన్నారు. మరో బాధితులు 1,500 బహ్రెయినీ దినార్లు కోల్పోవడం జరిగింది. కాగా, పలువురు బాధితులు ఇలాంటి సందర్భాల్లో పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ విషయంలో మరిన్ని భద్రతా చర్యలు అవసరమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, స్కామర్లు పంపే మెసేజ్‌లకు స్పందించరాదని వారు సూచించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







