ఒమన్‌ పై కొనసాగనున్న అల్ప పీడన ప్రభావం

- January 03, 2022 , by Maagulf
ఒమన్‌ పై కొనసాగనున్న అల్ప పీడన ప్రభావం

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో అల్ప పీడన ప్రభావం కొనసాగనుంది. జనవరి 5 వరకు ఈ ప్రభావం వుంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు ఆకాశం మేఘావృతమై వుంటుంది పలు గవర్నరేట్లలో. ముసాందం, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, మస్కట్, అల్ బురైమి, అల్ దహిరాహ్, అల్ దఖ్లియా, సౌత్ అల్ షర్కియా మరియు నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లలో తేలికపాటి వర్షాలు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఆకస్మికంగా మునిగిపోయే అవకాశం వుంటుంది. ఉష్ణోగ్రతల్ల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com