దుబాయ్ వర్షాలు: మునిసిపాలిటీ కార్మికుడికి దక్కిన గౌరవం

- January 04, 2022 , by Maagulf
దుబాయ్ వర్షాలు: మునిసిపాలిటీ కార్మికుడికి దక్కిన గౌరవం

 దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ కార్మికుడికి అరుదైన గౌరవం లభించింది.భారీ వర్షాల కారణంగా ఓ పావురం పిల్ల ఎగరలేక ఇబ్బంది పడుతుండగా, దాన్ని ఆ కార్మికుడు రక్షించాడు.ఈ నేపథ్యంలో రాహుల్ అమీన్ సిరాజ్ అనే ఆ కార్మికుడిని అభినందించారు.ఈ మేరకు యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ మరియు దుబాయ్ విమెన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రెసిడెంట్ షేకా మనాల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కార్మికుడికి అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com