గ్రీన్ మరియు రెడ్ దేశాల లిస్టుని సవరించిన మినిస్ట్రీ
- January 05, 2022
ఖతార్:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంవోపిహెచ్) గ్రీన్ మరియు రెడ్ దేశా లిస్టుని ట్రావెల్ మరియు రిటర్న్ పాలసీలో సవరించడం జరిగింది. ఇటీవల మారిన కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త లిస్టు జనవరి 8 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గ్రీన్ లిస్టులో 143 దేశాలు మాత్రమే వున్నాయి. రెడ్ లిస్ట్ దేశాల్లో 10 దేశాల్ని అదనంగా చేర్చారు. ఎస్టోనియా, గ్రీస్, టర్కీ, గ్రీన్లాండ్, పోర్చుగల్, లాత్వియా, ఐస్లాండ్, హంగేరీ, ట్రినిడాడ్, టొబాగో మరియు ఆస్ట్రియా దేశాల్ని రెడ్ లిస్టులోకి మార్చారు. రెడ్ లిస్టు దేశాల సంఖ్య మొత్తంగా 57గా వుందిప్పుడు.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









