ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపును జనవరి 17 వరకు పొడిగించిన రాస్ అల్ ఖైమా
- January 06, 2022
యూఏఈ: ట్రాఫిక్ ఫైన్ లపై 50% తగ్గింపు పథకాన్ని రస్ అల్ ఖైమా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు జనవరి 17, 2022 వరకు తగ్గింపు అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 3, 2022న ముగియాల్సి ఉన్న ఈ పథకాన్ని తాజాగా పొడిగించారు. UAE యొక్క స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా డిసెంబర్ 2021లో రస్ అల్ ఖైమాలోని అధికారులు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం తగ్గింపు పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్లాక్ ట్రాఫిక్ పాయింట్ల మినహాయింపు, వాహనాల జప్తు కేసులకు కూడా తగ్గింపు పథకం వర్తించనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!