డొమెస్టిక్ కార్మికుల నుంచి 278 ఫిర్యాదులు
- January 06, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ వర్కర్ల నుంచి తమ యజమానులపై 278 ఫిర్యాదులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, 201 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 19 ఫిర్యాదులు జ్యుడీషియరీకి పంపించబడ్డాయి. వర్కర్ల పాస్‌పోర్టులను తిరిగి ఇవ్వాల్సిందిగా 46 కేసుల్లో యజమానులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్