ఉత్తర ఖతార్ లో ఫస్ట్ ఫేజ్ బీచ్ క్లీనింగ్ పూర్తి
- January 07, 2022
ఖతార్: ఉత్తర ఖతార్ లో ఫస్ట్ ఫేజ్ బీచ్ క్లీనింగ్ పూర్తి అయింది. సుస్థిరత, పరిశుభ్రత 2030 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని మునిసిపాలిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MME) దీవులు, బీచ్‌ల విభాగం ఈ క్లినింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఇరవై రోజుల పాటు సాగిన ఈ ఫేజ్ లో మదీనాత్ అల్ షమాల్‌లోని అబు ధలౌఫ్ పార్క్ నుండి ప్రారంభమై దోహాకు వాయువ్యంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రీమ్ ప్రొటెక్టరేట్ వరకు పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్ క్లీనింగ్ అల్ రీమ్ ప్రొటెక్టరేట్ నుండి దోహా అల్ హసీన్ వరకు ప్రారంభమవుతుంది.
బీచ్ క్లీనింగ్ మొదటి దశలో దాదాపు 125 టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందులో టైర్లు, రెండు ఫైబర్‌గ్లాస్ వాటర్ ట్యాంకులు, ఏడు ఇనుప బారెల్స్, రెండు తాబేళ్లు, ఒక దుగోంగ్ (ఖతార్‌లో బాగా ప్రాచుర్యం పొందిన సముద్ర క్షీరదం) కళేబరాలతో సహా వివిధ జంతు కళేబరాలను సేకరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







