కార్మిక శిబిరంలో కొట్లాట బంగ్లాదేశీయుదు మృతి

- March 26, 2016 , by Maagulf
కార్మిక శిబిరంలో కొట్లాట బంగ్లాదేశీయుదు మృతి

బహ్రెయిన్ లో  తూర్పు రిఫ్ఫా ప్రాంతంలో శుక్రవారం రాత్రి  కార్మిక శిబిరంలో  తగాదా ఏర్పడి అది కొట్లాటకు దారి తీసింది. ఆ  పోరాటంలోఒక 30 ఏళ్ల బంగ్లాదేశీ తన స్వదేశానికి చెందిన 44. వయస్సు ఉన్న జమాల్ కరీంను హత్య చేశాడు. అంతర్గత వ్యవహారాల శాఖ ఈ హత్య విషయమై స్థానిక పోలీసులకు తెలియచేశారు. కాగా, వారు  ఈ  కేసును విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశీ రాయబార అధికార కార్యాలయం ఈ  సంఘటనకు సంబంధిన మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com