ఐసీయూ, కరోనా వార్డుల్లో కోవిడ్ కేసులు పెరిగితే ట్రావెల్ బ్యాన్.!
- January 07, 2022
కువైట్: మినిస్టీరియల్ కమిటీ - కరోనా ఎమర్జెన్సీస్ పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచడం జరిగింది. తదుపరి సమావేశంలో ఈ సూచనలపై చర్చించనుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఐసీయూల్లో అలాగే కరోనా వార్డుల్లో పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగితే, విదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా బ్యాన్ విధించేలా ఓ సూచన ఇందులో చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూల్లో 11 కేసులు మాత్రమే వుండగా, కోవిడ్ వార్డుల్లో 53 కేసులు వున్నాయి. కాగా, గడచిన 72 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6,141గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







