కొందరు మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించిన షార్జా
- January 07, 2022
షార్జా: ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది షార్జా డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే, గ్రేడ్ 6 కంటే దిగువన విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల తల్లులకు ఈ అవకాశం కల్పిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లులకు కూడా ఈ అవకాశమిస్తారు. అలాగే, ప్రత్యేక పరిస్థితుల్లో పురుష ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







