లులు ఎక్స్‌ఛేంజ్ కొత్త బ్రాంచ్ ఉమ్ అల్ హస్సమ్‌లో
- March 26, 2016
లులు ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ బిఎస్‌సి (సి), తన తొమ్మిదవ బ్రాంచ్ కార్యకలాపాలను ఉమ్ అల్ హస్సమ్‌లో ప్రారంభించింది. జిసిసి మరియు ఇండియాలోని లులు ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ్ ప్రధాన్ ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. బహ్రెయిన్‌లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం కీలకమైన ముందడుగు అని ఆయన అన్నారు. 'వాల్యూయింగ్ యువర్ ట్రస్ట్' అనే నినాదంతో కంపెనీ ఎక్స్‌ఛేంజ్ రంగంలో దూసుకుపోతోంది. ఉమ్ అల్ హస్సమ్, సల్మానియా, గుడైబియా, హిద్, మనామా, ముహార్రాక్, షేక్ ఇసా అల్ కబీర్ అవెన్యూ మరియు రిఫ్ఫా రీజియన్‌లో రెండు బ్రాంచ్‌లతో మొత్తం 9 బ్రాంచ్‌లు కలిగి ఉంది లులు సంస్థ.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







