గాయపడ్డ టూరిస్ట్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలింపు

- January 10, 2022 , by Maagulf
గాయపడ్డ టూరిస్ట్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలింపు

మస్కట్‌: మస్కట్‌లోని గవర్నరేట్‌లోని పర్వతం మీదకు వెళ్లి గాయపడ్డ టూరిస్ట్ ను చికిత్స నిమిత్తం రాయల్ ఒమన్ పోలీసులు ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలింపచారు. అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని పర్వత శిఖరం నుండి ఓ ఆసియాకు చెందిన టూరిస్ట్ జారిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని, సమచారం అందగానే పోలీసు ఏవియేషన్ రెస్క్యూ టీమ్ అప్రమత్తమై.. గాయపడ్డ టూరిస్ట్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స నిమిత్తం ఖవ్లా హాస్పిటల్ కు తరలించారని ఒమన్ పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com