రియాద్‌లో ప్రారంభమైన సౌదీ ఇంటర్నేషనల్ మోటార్ షో

- January 10, 2022 , by Maagulf
రియాద్‌లో ప్రారంభమైన సౌదీ ఇంటర్నేషనల్ మోటార్ షో

రియాద్: సౌదీ ఇంటర్నేషనల్ మోటర్ షో, ఆటో విల్లే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. 100కి పైగా గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. శనివారం నుంచి ఆటోవిల్లే సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. జనవరి 8 నుంచి 14 వరకు దిరాబ్ మోటర్ పార్క్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రముఖ ఆటో మేకర్స్ అలాగే ప్రొఫెషనల్ డ్రైవర్లు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు.

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి, సౌదీ అరేబియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com