పోలిసుల గౌరవాన్ని అందుకున్న పదేళ్ళ బాలుడు
- March 26, 2016
ఈ నెల మొదట్లో వర్షపు రోజుల సమయంలో ఒక ఒమాని బాలుడు ప్రమాదాలను నివారించడానికి పోలీసు జట్టు చేస్తున్నకృషికి ముగ్ధుడై వారికి సెల్యూట్ చేస్తూ మీకు చిత్రం మీకు గుర్తుకు వచ్చిందా? అవును అయితే, అప్పుడు బాలుడు తిరిగి మళ్ళీ వార్తల్లోనికి వచ్చాడు. పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ తన వైఖరి మరియు పోలీసు రెస్క్యూ జట్టు కృషిని గుర్తించడమే కాక ఎంతో నిబద్ధత కనబరచిన 10 ఏళ్ల బాలుడు ఖలీల్ బిన్ ఖల్ఫాన్ సత్కరించింది. ఖల్ఫాన్ ఒక వేడుకలో ఉన్నతాధికారుల సమక్షంలో సత్కరించబడ్డాడు. అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ నిర్వహణా కేంద్రం మార్చి మొదటి వారంలో సుల్తానేట్ లో తక్కువ విచార సమయంలో 332 ప్రమాద పిలుపులను అందుకున్నారు. అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ గణాంకాలు 255 నీటి ప్రమాద కార్యకలాపాలు, 37 భూమిపై ప్రమాద కార్యకలాపాలు, 29 అగ్నిప్రమాద కార్యకలాపాలు, ఎనిమిది అంబులెన్స్ సంబంధిత కాల్స్, మరియు నాలుగు శోధన కార్యకలాపాలు రికార్డు నమోదు చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







