IPL కి కొత్త స్పాన్సర్..!
- January 11, 2022
న్యూ ఢిల్లీ: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా చైనా మొబైల్ కంపెనీ తప్పుకుంది. ఆ స్థానంలో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. వివో సంస్థ అయిదేళ్ళ కాలానికి అంటే 2018 అంటే 2022 వరకు రూ. 440కోట్లకు స్పాన్సర్ గా డీల్ కుదుర్చుకుంది. అయితేకాలం ముగియనప్పటికీ ఇతర కారణాలతో డీల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది నుంచి లీగ్ పేరు టాటా ఐపీఎల్ గా మారనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి