అహ్మది పోర్టు రిఫైనరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2022
కువైట్: మినా అల్ అహ్మది పోర్టు రిఫైనరీలోని గ్యాస్ లిక్విఫకేషన్ యూనిట్ నిర్వహణ పనుల సమయంలో అగ్ని ప్రమాదం కారణంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ పేర్కొంది. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది. కాగా, రిఫైనరీ మరియు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







