ఒమన్‌లో బూస్టర్ డోస్‌గా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్
- January 16, 2022మస్కట్ : గతంలో రెండు డోస్‌లు అదే వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడో డోస్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడవ / బూస్టర్ డోస్‌ను తీసుకోవాలనుకునే ఎవరికైనా ఇవ్వడానికి అనుమతించబడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి గతంలో ఆ వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకొని ఉండాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..