క్యాపిటల్ గవర్నరేట్‌లో మసీదు వారంపాటు మూసివేత
- January 16, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్‌లోని మసీదును ఒక వారం పాటు మూసివేస్తూ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు అండ్ ఎండోమెంట్ల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మసీదులో ఒకరికి కరోనా వైరస్ (COVID-19) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని కాంటాక్ట్ లను గుర్తించే ప్రక్రియను నిర్వహించడానికి, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయడానికి, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వారం పాటు మసీదును మూసివేసిన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.మసీదుల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, తనిఖీలను తీవ్రతరం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







