స్పాన్సరర్స్, పార్టనర్స్‌కి మొహమ్మద్ సన్మానం
- March 26, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 21 వ దుబాయ్ వరల్డ్‌కప్ పార్టనర్స్, స్పాన్సరర్స్‌ను మేదాన్ రేస్ కోర్స్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్స్‌ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ వరల్డ్ కప్ 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటినుంచీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ 'కీ స్ట్రేటజిక్ పార్టనర్'గా గౌరవించబడింది. దుబాయ్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ రేస్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్ క్లయిమాక్స్ 10 మిలియన్ల వరల్డ్‌కప్, 2000 మీటర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







