తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు...
- January 19, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3557 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1474 కరోనా కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్ లో కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.కరోనా అనుమానాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.వైద్యారోగ్య సర్వే ప్రకారం తెలంగాణలో సుమారు 20 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలో 15 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ సర్వే నివేదిక తెలియజేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి