లాహోర్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి:53మంది మృతి
- March 27, 2016
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఓ పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 53మంది మరణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో రద్దీగా ఉన్న పార్కులో వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









