ఫేక్ కోవిడ్ ఫలితాలపై హెల్త్ కేర్ గ్రూప్ ఫిర్యాదు
- January 20, 2022
యూఏఈ: యూఏఈలో ప్రముఖ హెల్త్ కేర్ ప్రొవైడర్స్,ఫేక్ నెగెటివ్ ఆర్టి పీసీఆర్ టెస్టు ఫలితాలపై హెచ్చరించడం జరిగింది.ట్రావెల్ సంబంధిత అవసరాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించేవారు ఫేక్ సర్టిఫికెట్ల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈ మేరకు పౌరులు, నివాసితుల్ని అప్రమత్తం చేసింది. హెల్త్ కేర్ కంపెనీల తరఫున థర్డ్ పార్టీ ఏజెంట్లు ఫేక్ రిపోర్టులు జారీ చేస్తున్నట్లు తేలింది. కాగా, ఈ మేరకు సదరు కంపెనీ దుబాయ్ పోలీస్ వద్ద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.దుబాయ్ పోలీస్ ఈ కేసుని విచారిస్తోంది.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









