సదరన్ గవర్నరేట్లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు
- January 20, 2022
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), సదరన్ గవర్నరేటులో తనిఖీల్ని నిర్వహించింది. నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సహకారంతో ఈ తనిఖీలు జరిగాయి. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీల్ని నిర్వహించి, ఉల్లంఘనుల్ని గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ చట్టం అలాగే రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించిన పలువురు కార్మికుల్ని గుర్తించి, వారిలో కొందరిపై బహిష్కరణ వేటు వేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







