బ్నీద్ అల్ కార్ ప్రాంతం నుంచి 12,000 మంది బ్యాచిలర్ల తరలింపు

- January 21, 2022 , by Maagulf
బ్నీద్ అల్ కార్ ప్రాంతం నుంచి 12,000 మంది బ్యాచిలర్ల తరలింపు

కువైట్: 12,000 మందికి పైగా బ్యాచిలర్లను బ్నీద్ అల్ కార్ ప్రాంతం నుంచి గడచిన 16 నెలల్లో ఖాళీ చేయించడం జరిగింది. అంటే, సగటున నెలకు 750 మంది బ్యాచిర్లతో ఖాళీ చేయించడం జరిగింది. రోజుకి 25 మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనల్ని ఉల్లంఘించి బ్యాచిలర్లు ఈ ప్రాంతంలో నివాసం వుంటున్నారని అధికారులు తెలిపారు.ఈ మేరకు మునిసిపాలిటీ హెడ్ ఆఫ్ ఎమర్జన్సీ టీమ్-క్యాపిటల్ గవర్నరేట్ మునిసిపాలిటీ బ్రాంచ్ జైద్ అల్ ఎనాజి వివరాల్ని వెల్లడించారు. 220 ఉల్లంఘనలు భవనాలకు సంబంధించి నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com