కోవిడ్ 19 బారిన పడ్డవారు 10 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు
- January 21, 2022
యూఏఈ: కోవిడ్ 19 బారిన పడ్డవారు ఎలాంటి అనుమానాల్లేకుండా 10 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. లక్షణాలు లేనిపక్షంలో మాత్రమే ఈ అవకాశం వుంటుంది.కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతంగా వున్న వ్యక్తి ప్రతి 56 రోజులకు ఓ సారి రక్తదానం చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాల్ని కాపాడవచ్చునని అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ చెబుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







