సబ్‌మెరైన్ కేబుల్‌లో సాంకేతిక లోపం: కువైట్‌లో ఇంటర్నెట్ స్పీడుకి అంతరాయం
- January 22, 2022కువైట్: జిసిఎక్స్ సంస్థకు చెందిన అంతర్జాతీయ సబ్ మెరైన్ కేబుల్ ఫాల్కన్‌లో సాంకేతిక లోపం కారణంగా కువైట్‌లో ఇంటర్నెట్ సేవలకు కొంతమేర ఇబ్బంది కలిగింది. కువైట్ ప్రాంతీయ జలాలకు వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ కేబుల్ కంపెనీ జీసీఎక్స్తో ఈ విషయమై ఇంటర్నెట్ ప్రొవైడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమస్య కారణంగా ఇంటర్నెట్లో వేగం తగ్గి, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల