2021లో బహ్రెయిన్ స్టీల్ రికార్డు ఉత్పత్తి
- January 23, 2022బహ్రెయిన్: 2021లో బహ్రెయిన్ స్టీల్ రికార్డు ఉత్పత్తి సాధించింది. 2021లో రికార్డు స్థాయిలో 12 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ ఉత్పత్తిని నమోదు చేసినట్లు బహ్రెయిన్ స్టీల్, ఫౌలత్ హోల్డింగ్ ప్రకటించింది. 2019లో సంతకం చేసిన వాటర్‌షెడ్ ఒప్పందంతో సహా బహ్రెయిన్ గ్రూప్ సరఫరాదారుల భాగస్వాములతో బలమైన సహకారంతో ఖచ్చితమైన వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా రికార్డ్ ఉత్పత్తి సాధించినట్లు పేర్కొంది. అదే సమయంలో గ్లోబల్ మైనింగ్ దిగ్గజం అయిన ఆంగ్లో అమెరికన్ మార్కెటింగ్ లిమిటెడ్ (ఆంగ్లో అమెరికన్) సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..