అగ్ని ప్రమాదానికి గురైన వాహనం

- January 26, 2022 , by Maagulf
అగ్ని ప్రమాదానికి గురైన వాహనం

మస్కట్: ఓ వాహనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ ఆ మంటల్ని అదుపు చేయడం జరిగింది. సౌత్ అల్ బతినా గవర్నరేటులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com