డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 27, 2022మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 3,500కి పైగా ప్యాకెట్ల ఖాత్ డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతోందని తెలిసి అడ్డుకోవడం జరిగింది. దోఫార్ గవర్నరేట్ కోస్టుగార్డు పోలీస్ ఈ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేసింది. రెండో స్మగ్లింగ్ బోట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు చొరబాటుదారుల్నీ అరెస్టు చేశారు. ఓ బోటు నుంచి 2,224 ప్యాకెట్ల డ్రగ్ అలాగే మరో బోటు నుంచి 1,522 ప్యాకెట్ల ఖత్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విదేశీయుల్ని స్మగుల్ చేస్తున్న కేసులో దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ఆఫ్రికా చొరబాటుదారులు ఓ వాహనంలో వుండగా వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల