డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 27, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 3,500కి పైగా ప్యాకెట్ల ఖాత్ డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతోందని తెలిసి అడ్డుకోవడం జరిగింది. దోఫార్ గవర్నరేట్ కోస్టుగార్డు పోలీస్ ఈ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేసింది. రెండో స్మగ్లింగ్ బోట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు చొరబాటుదారుల్నీ అరెస్టు చేశారు. ఓ బోటు నుంచి 2,224 ప్యాకెట్ల డ్రగ్ అలాగే మరో బోటు నుంచి 1,522 ప్యాకెట్ల ఖత్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విదేశీయుల్ని స్మగుల్ చేస్తున్న కేసులో దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ఆఫ్రికా చొరబాటుదారులు ఓ వాహనంలో వుండగా వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ