‘ఆద్య’ గా శృతి హాసన్..
- January 28, 2022
హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. శృతి హాసన్ కథానాయిక.
శుక్రవారం (జనవరి 28) శృతి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకి విషెస్ తెలియజేస్తూ డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ‘సలార్’ లో శృతి ఫస్ట్ లుక్ షేర్ చేశారు. కూల్ అండ్ సింపుల్‌గా హీరోయిన్ లుక్ బాగుంది. ఈ సినిమాలో ‘ఆద్య’ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు రివీల్ చేశారు.
ఇప్పటికే కొంత భాగం షూట్ కంప్లీట్ చేసుకున్న ‘సలార్’ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల వాయిదా పడక తప్పేలా లేదు. ‘కె.జి.యఫ్’ కు రెండింతలు యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ‘సలార్’ ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేశారు మేకర్స్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి