ఒమన్‌లో ఎయిర్ ట్రాఫిక్ రుసుము పెంపు
- March 28, 2016
ఒమన్‌కి చెందిన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ యావియేషన్, ఎయిర్ ట్రాఫిక్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడ్డంతో, దాన్నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా ఒకటని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త ఏవియేషన్ టారిఫ్‌తో పిఎసిఏ రెవెన్యూస్ 25 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నామని అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









