ఉమ్ అల్ కువైన్లో 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి
- January 28, 2022
ఉమ్ అల్ కువైన్: 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఇంటి నుంచి కాకుండా ఆఫీసు నుంచి విధి నిర్వహణ చేయనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. మిగిలిన 30 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించారు. కోవిడ్ పాండమిక్ తీవ్రత నేపథ్యంలో జనవరి నెలాఖరు వరకు 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







