రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి
- January 29, 2022
దుబాయ్: దుబాయ్ లో భారత్ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా FOI ఈవెంట్స్ (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది.జనవరి 30న (ఆదివారం) ఉదయం 08:00 గంటల నుంచి దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.నమోదు కోసం దయచేసి మీ వివరాలను మెయిల్ ఐడికి [email protected] పంపండి.
అలాగే ఈ నెంబర్ల: 0509802578,0505403251,0501512757,
0553749442,0507479552 కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







