కువైట్ లో మరోనెలపాటు హెల్త్ వర్కర్లకు సెలవులు రద్దు
- February 01, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సిబ్బంది సెలవులపై ఉన్న సస్పెన్షన్ ను మరో నెల పాటు పొడిగించించి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు ఫిబ్రవరి చివరి వరకు సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న పాండమిక్ పరిస్థితుల కారణంగా హెల్త్ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. అంతకుముందు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు డిసెంబర్ 26, 2021 నుండి జనవరి చివరి వరకు తాత్కాలికంగా సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!