60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్: ఇన్స్యూరెన్స్ వల్ల ఆలస్యం
- February 01, 2022
కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ విషయమై అధికారిక గెజిట్ విడుదలైనప్పటికీ, ఇన్స్యూరెన్స్ నిబంధనల వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇన్స్యూరెన్స్ కంపెనీలు 50 దినార్ల రుసుముతోపాటు, ప్రతి కన్సల్టేషన్ సందర్భంగా ఐదు దినార్లు అలాగే రోగి ఖచ్చితంగా ఆసుపత్రి బిల్లులో 10 శాతం చెల్లించేలా నిబంధన విధించగా, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఇందుకు అంగీకరించడంలేదు. ఏడాదికి 250 కువైటీ దినార్లతో రెసిడెన్సీ రెన్యువల్‌కి పిఎఎం అనుమతిచ్చింది. అయితే, ఇందుకు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్ ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి కలిగి వుండడం వలసదారులకు తప్పనిసరి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..