అబుధాబి: ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరవుతున్న విద్యార్థులు
- February 01, 2022
అబుధాబి: మూడు వారాల రిమోట్ లెర్నింగ్ తర్వాత అబుధాబి స్కూళ్ళకు విద్యార్థులు భౌతికంగా హాజరవడం ప్రారంభమయ్యింది. 6 నుంచి 9 గ్రేడ్లకు సంబంధించి ప్రైవేటు స్కూళ్ళలోనూ, 6 నుంచి 11 గ్రేడ్ల వరకు పబ్లిక్ స్కూళ్ళలోనూ విద్యార్థులు హాజరవుతున్నారు. కిండర్‌గార్టెన్ నుంచి గ్రేడ్ 5 వరకు విద్యార్థులు 1, 11, 12 గ్రేడ్ల ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులు ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ జనవరి 24 నుంచి కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ (రోజు విడిచి రోజు ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్) కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







