జనవరిలో 1,764 మంది వలసదారుల బహిష్కరణ

- February 02, 2022 , by Maagulf
జనవరిలో 1,764 మంది వలసదారుల బహిష్కరణ

కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ వెల్లడించిన వివరాల ప్రకారం 2022 జనవరిలో అథారిటీస్ 1,764 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించారు. వీరిలో 1,058 మంది పురుషులు, 706 మంది మహిళలు వున్నారు. వలస చట్టాల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ బహిష్కరణలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com