సరైనోడు 'బ్లాక్ బస్టర్' పాట సోషల్ సైట్స్ లో హల్ చల్..
- March 29, 2016స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు చిత్రాన్ని చేస్తుండగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేసారు. బ్లాక్ బస్టర్ అంటూ సాగే ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ని కాలు కదపకుండా చేయలేకపోయింది. ఇక అంజలితో బన్నీ వేసే స్టెప్పులకు ప్రఃశంసల వర్షం కురుస్తుంది. అయితే ప్రోమో సాంగ్ ని అభిమానులు అంతగా రిసీవ్ చేసుకోవడంతో తాజాగా బ్లాక్ బస్టర్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ . ప్రస్తుతం ఈ పాట సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి ఆ ఫుల్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్