ఒమన్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు యత్నించిన ఇద్దరు అరెస్టు
- February 04, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు యత్నించిన ఇద్దరిని రాయల్ ఒమన్ పోలీసులు(ఆర్ఓపి) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోలకు పైగా హషీష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సముద్రం ద్వారా అంతర్జాతీయ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్‌లోని బీచ్ వద్ద నిందితుల నుంచి 100 కిలోలకు పైగా హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!