ఏపీ కరోనా అప్డేట్
- February 04, 2022
అమరావతి: ఏపీలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,198 కరోనా కేసులు నమోదయ్యాయ. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఏపీలో 22,97,369కి చేరిన కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా 14,646 మరణాలు సంభవించాయి. ఏపీలో 83,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,94,359 మంది రికవరీ చెందారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు