'గోల్డెన్' వీసాలను ప్రవేశపెట్టిన బహ్రెయిన్
- February 08, 2022
బహ్రెయిన్: ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త శాశ్వత రెసిడెంట్ వీసాను బహ్రెయిన్ ప్రవేశపెట్టింది. గల్ఫ్ దేశాలలో మరింత సౌకర్యవంతమైన.. ఎక్కువ కాల వ్యవధి గల వీసా 'గోల్డెన్' పర్మినెంట్ రెసిడెంట్ వీసాలను అంతర్గత మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. దీంతో బహ్రెయిన్‌లో పని చేసే హక్కు, అన్ లిమిటెడ్ ఎంట్రీ, ఎగ్జిట్ లతోపాటు సన్నిహిత కుటుంబ సభ్యులు నివాసం ఉండేందుకు అవకాశం లభిస్తది. గోల్డెన్ వీసాకు బహ్రెయిన్‌లో కనీసం ఐదు సంవత్సరాలు నివసించి ఉండాలి, నెలకు కనీసం BHD 2,000 సగటు జీతం పొందాలి. అలాగే నిర్దిష్ట విలువ కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నవారు, రిటైర్ మెంట్ పొందినవారు, నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా "అత్యంత ప్రతిభావంతులైన" వ్యక్తులు కూడా గోల్డెన్ వీసాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!