ప్రయాణీకులకు పీసీఆర్ రద్దు చేసే యోచన

- February 08, 2022 , by Maagulf
ప్రయాణీకులకు పీసీఆర్ రద్దు చేసే యోచన

కువైట్: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న దరిమిలా, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష రద్దు చేసే దిశగా ఓ సూచన మినిస్టీరియల్ కోవిడ్ ఎమర్జన్సీ కమిటీ ముందుకు వెళ్ళింది. వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు వారం రోజులపాటు హోం క్వారంటైన్ విధించేలా కూడా ఓ సూచన చేయడం జరిగింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే హోం క్వారంటైన్ రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశారు. ఈ ప్రతిపాదనపై మినిస్టీరియల్ కరోనా ఎమర్జన్సీ కమిటీ చర్చించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com