ప్రైవేటు ఫార్మసీలు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు మాత్రమే విక్రయించాలి
- February 08, 2022
బహ్రెయిన్: నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫార్మసీలు కేవలం కోవిడ్ 19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులను మాత్రమే విక్రయించాల్సి వుంటుంది. అలా చేసుకునే పరీక్షల వివరాల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో చూపించరు. కొన్ని ప్రైవేటు ఫార్మసీలు నిర్వహించే కోవిడ్ 19 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల వివరాలు మినిస్ట్రీ పోర్టల్‌లో పబ్లిష్ చేయబడతాయంటూ ఓ పుకారు ప్రచారంలో వున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







