కింగ్‌డమ్‌లోకి వచ్చే ప్రయాణీకుల కోసం కొత్త టెస్టింగ్ నిబంధనలు
- February 09, 2022
సౌదీ అరేబియా: కొత్త కోవిడ్ 19 టెస్టింగ్ విధానాలు సౌదీ అరేబియాలో బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కింగ్‌డమ్‌లోకి వచ్చే ప్రయాణీకులు వస్తూనే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. పౌరులు అలాగే విదేశీయులు తప్పనిసరిగా నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది.. వ్యాక్సిన్ స్టేటస్‌తో సంబంధం లేకుండా. పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తప్పనిసరిగా 48 గంటల క్రితం చేయించుకున్నదై వుండాలి. 8 ఏళ్ళ లోపు చిన్నారులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు వుంది.
తాజా వార్తలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!







