బదర్ అల్ సమా మెడికల్ ఐదవ వార్షికోత్సవం: 10 కువైటీ దినర్లకే ఫుల్ బాడీ చెకప్
- February 09, 2022
కువైట్: కువైట్‌లో ప్రముఖ మెడికల్ సెంటర్ బదర్ అల్ సమా ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫుల్ బాడీ చెకప్ కేవలం 10 కువైటీ దినార్లకే అందించేందుకు సంస్థ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 11న ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిబిసి, ఎఫ్‌బిఎస్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, ఎస్జిపిటి, ఎస్‌జిఓటి, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ రొటీన్ ఎనాలసిస్, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే వంటివి ఈ ప్యాకేజీలో వుంటాయి. ఉచిత జిపి డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఈ ప్యాకేజీలో భాగం. హెల్త్ కేర్ కంటే ఎక్కువగా హ్యూమన్ కేర్ అనే నినాదంతో పని చేస్తున్నామని సంస్థ పేర్కొంది. 2017 మార్చిలో ఈ హెల్త్ కేర్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..