బదర్ అల్ సమా మెడికల్ ఐదవ వార్షికోత్సవం: 10 కువైటీ దినర్లకే ఫుల్ బాడీ చెకప్

- February 09, 2022 , by Maagulf
బదర్ అల్ సమా మెడికల్ ఐదవ వార్షికోత్సవం: 10 కువైటీ దినర్లకే ఫుల్ బాడీ చెకప్

కువైట్: కువైట్‌లో ప్రముఖ మెడికల్ సెంటర్ బదర్ అల్ సమా ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫుల్ బాడీ చెకప్ కేవలం 10 కువైటీ దినార్లకే అందించేందుకు సంస్థ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 11న ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిబిసి, ఎఫ్‌బిఎస్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, ఎస్‌జిపిటి, ఎస్‌జిఓటి, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ రొటీన్ ఎనాలసిస్, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే వంటివి ఈ ప్యాకేజీలో వుంటాయి. ఉచిత జిపి డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఈ ప్యాకేజీలో భాగం. హెల్త్ కేర్ కంటే ఎక్కువగా హ్యూమన్ కేర్ అనే నినాదంతో పని చేస్తున్నామని సంస్థ పేర్కొంది. 2017 మార్చిలో ఈ హెల్త్ కేర్ ప్రారంభమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com