భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- February 10, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:  భారత్‌లో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 1241 మంది మరణించారు.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 4 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరుకోగా.. అందులో 4,11,80,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,06,520 మంది చనిపోయారు. ప్రస్తుతం 7లక్షల 90వేల 789 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com