2021లో 1,755 ఏటీఎంల తొలగింపు
- February 10, 2022
సౌదీ అరేబియా: డిజిటల్ ఎకానమీ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో గడచిన ఏడాదిలో 1,755 ఏటీఎంలు తొలగించబడ్డాయి. నగదుతో పనిలేకుండా, డిజిటల్ మార్గాల్లో డబ్బు వినియోగం పెరిగడం వల్ల ఏటీఎంలకు స్పందన కరువయ్యింది. 250 అధికారిక పనిదినాల్ని పరిగణనలోకి తీసుకుంటే 1,755 ఏటీఎంలు ఔట్ ఆఫ్ సర్వీస్ అయ్యాయి. 2020తో పోల్చితే పనిచేస్తున్న ఏటీఎంల శాతం 9.59కి తగ్గింది.ఎటీఎంల నిర్వహణలో అల్ రాఝి బ్యాంకు మొదటి స్థానంలో వుండగా, రెండో స్థానంలో సౌదీ నేషనల్ బ్యాంక్ నిలిచింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









