టైలరింగ్ దుకాణాల్లో పలు ఉల్లంఘనల గుర్తింపు
- February 10, 2022
కువైట్: హెల్త్ రిక్వైర్మెంట్స్ కమిటీ ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి. షర్క్ ప్రాంతంలోని క్లాత్ స్టోర్లలో ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ తనిఖీల్లో 5 ఉల్లంఘనల్ని నమోదు చేశారు. అందులో ఒక కమర్షియల్ ఫ్రాడ్ కూడా వుంది. హెల్త్ రిక్వైర్మెంట్స్ విషయంలో 70 శాతం మేర సంతృప్తికరంగా నిబంధనలు అమలు అవుతున్నట్లు తేలింది. ఫేస్ మాస్కులు ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా వుంచుకోవడం, స్టోర్లలో వినియోగదారులు నిబంధనలు పాటించేలా చేయడం వంటివాటిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









